Awareness Rally : అవగాహన ర్యాలీ

TRINETHRAM NEWS

తేదీ : 26/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం ప్రధాన సెంటర్ వద్ద మారకద్రవ్యాల నిర్మూలన, అవగాహన ర్యాలీ సంబంధిత అధికారులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు యుగంధర్, ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ, వెంకన్న బాబు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Awareness Rally

You cannot copy content of this page

Scroll to Top