
Secretaries meet MLAs : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 23 ; పోలవరం నియోజకవర్గం, వేలేరుపాడు మండలం, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మేచినేని సంజయ్, కార్యదర్శి బద్దుల శివరాం వీళ్ళిద్దరూ జీలుగుమిల్లి మండలం, బర్రింకలపాడు డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ మండలంలోని ఉన్నటువంటి పోలవరం ముంపు నిర్వాసితుల సమస్యలు, అదేవిధంగా అభివృద్ధి పనుల కార్యక్రమాల గురించి ఆయనతో చర్చించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe