New Party : కొత్త పార్టీ ప్రకటించిన శశికళ
Trinethram News : అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ కొత్త పార్టీని ప్రకటించారు. తెలుపు, నలుపు, ఎరుపు రంగులతో పాటు జయలలిత, అన్నాదురై, ఎంజీఆర్ ఫొటోలతో డిజైన్ చేసిన జెండాను ఆవిష్కరించారు.
పార్టీ పేరును త్వరలోనే వెల్లడిస్తానని, రాజకీయాల్లో తన మార్క్ ఏంటో చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక అన్నాడీఎంకే పార్టీ పక్కనపెట్టడంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీతో బరిలోకి దిగుతున్నారు…..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

