Mon. Mar 9th, 2026

Name year of Sri Vishwavasu : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః బుధవారం,ఫిబ్రవరి.25,2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం
తిథి:నవమి రా2.57 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:రోహిణి మ2.09 వరకు
యోగం:విష్కంభం రా2.08 వరకు
కరణం:బాలువ సా4.07 వరకు తదుపరి కౌలువ రా2.57 వరకు
వర్జ్యం:ఉ6.45 – 8.43 మరల రా7.24 – 8.54
దుర్ముహూర్తము:ఉ11.50 – 12.36
అమృతకాలం:ఉ11.11 – 12.40 మరల తె4.23 – 5.53
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి:వృషభం
సూర్యోదయం:6.26
సూర్యాస్తమయం:6.01
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Name year of Sri Vishwavasu

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page