Sanitation Workers Strike : పారిశుద్ధ్య కార్మికుల సమ్మె

TRINETHRAM NEWS

తేదీ : 22/10/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); తణుకు నియోజకవర్గం, మండలం లో ప్రభుత్వ వైద్యశాల కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు తమ మూడు నెలల వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కోణాల. భీమారావు మాట్లాడుతూ కార్మికులకు ఇస్తున్న వేతనాలు అతి తక్కువగా ఉన్నాయని , అవి కూడా సక్రమంగా చెల్లించడం లేదని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sanitation workers strike

You cannot copy content of this page

Scroll to Top