Trinethram News : కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నేత, దళిత నాయకుడు నారాణయరావు నిర్వాకం.. జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలిక.. మాయమాటలు చెప్పి విద్యార్థినిని స్కూల్ నుంచి తీసుకెళ్లిన నారాయణరావు.. బాలికను తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నం.. బాలిక బంధువుల ఫిర్యాదుతో నారాయణ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గురుకుల పాఠశాల వద్ద బాలిక బంధువుల ఆందోళన
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


