వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మహిళా సంఘాలకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా గండీడ్ మండల మహిళా సమైక్య భవనంలో 137 మహిళా సమైక్య సంఘాలకు 9 కోట్ల 50 లక్షల విలువైన చెక్కులను పరిగి ఎమ్మెల్యే డి.సి.సి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు,అధికారులతో కలిసి మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేశారు. అనంతరం గండీడ్ మండల కేంద్రంలో నిర్మించనున్న నూతన అంగన్వాడి భవనానికి శంకుస్థాపన చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


