Trinethram News : నాగర్ కర్నూల్ జిల్లా మాచారంలో ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకానికి ఐదేళ్లలో 12,600 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో 6 లక్షల ఎకరాలను అభివృద్ధి చేయడం ద్వారా 2.1 లక్షల గిరిజన రైతులకు లబ్ధి చేకూర్చనుంది. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


