CM Revanth Reddy : పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపండి

TRINETHRAM NEWS

Trinethram News : ఒక్క దెబ్బతో పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేయండి.. కోట్లాది మంది భారతీయులు ప్రధాని మోదీకి మద్దతుగా ఉంటారు .. 1967, 1971లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చారు .. ఒక్క దెబ్బతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ అని రెండు ముక్కలు చేశారు

ఇందిరాగాంధీని వాజ్ పేయి దుర్గామాతతో పోల్చారు .. దుర్గామాత భక్తుడైన ప్రధాని మోదీ ఉగ్రమూకలకు గట్టి జవాబు చెప్పాలి

  • సీఎం రేవంత్ రెడ్డి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Integrate Pakistan-occupied Kashmir

You cannot copy content of this page

Scroll to Top