Ravindra Kumar : వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్

TRINETHRAM NEWS
Ravindra Kumar participated in the wedding ceremony

Ravindra Kumar : దేవరకొండ డివిజన్ ఏప్రిల్ 03, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండల కేంద్రంలో జరిగిన వినయ్-దీప్తి ల వివాహ వేడుకలలో, దేవరకొండ మండలం మంగలోనిభావి గ్రామంలో జరిగిన వివాహ వేడుకలలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అయన వెంట పలువురు బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top