Ravindra Kumar : రిసెప్షన్ లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్

TRINETHRAM NEWS
Ravindra Kumar Attends Reception

Ravindra Kumar : దేవరకొండ డివిజన్ మార్చ్ 30, త్రినేత్రం న్యూస్. దేవరకొండ డివిజన్ పరిధిలోని నేరెడుగొమ్ము మండల పరిధిలోని గుర్రపుతండా కు చెందిన ఇస్లావత్ సుక్య నాయక్ కుమారుడు నవీన్ –అనుశ్రీ ల రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ మరియు బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భిల్యా నాయక్.
ఈ కార్యక్రమంలో రమావత్ రమేష్ నాయక్,హరి నాయక్,తులసి రాం నాయక్,మోతిరాం,బొడ్డు పల్లి క్రిష్ణ, జైపాల్ నాయక్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top