Ravindra Kumar met Jagadish Reddy : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని కలిసిన రవీంద్రకుమార్

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ జనవరి 01 త్రినేత్రం న్యూస్. మాజీ మంత్రి వర్యులు, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ని కలిసిన బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .

మాజీ మంత్రి వర్యులు, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు.

ఆయన వెంట బిఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు టీ వీ ఎన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ravindra Kumar met with former minister Jagadish Reddy

You cannot copy content of this page

Scroll to Top