Muthyalu met KCR : కెసిఆర్ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ముత్యాలు

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ జనవరి 01 త్రినేత్రం న్యూస్. ఎర్రబెల్లి లోని ఫామ్ హౌస్ లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన డిండి మండలంలోని ఉమ్మడి వావిల్ కోల్ గ్రామం పరిధిలోని వడ్డెర గూడెం బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఓర్సు ముత్యాలు .మాజీ సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ డిండి మండలంలో బిఆర్ఎస్ పార్టీ రానున్న ఎంపీటీసీలు జడ్పిటిసిలు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ జెండా కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించినట్టు ముత్యాలు తెలిపారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని కెసిఆర్ సూచించారని ఒక ప్రకటనలో తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Muthyalu met KCR and extended New Year greetings

You cannot copy content of this page

Scroll to Top