ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 08 21 at 12.30.50

TRINETHRAM NEWS

Ration Shops as Jan Poshan Centres

Trinethram News : దేశంలోని రేషన్ షాపుల్లో భారీ మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది.

డీలర్ల ఆదాయం పెంచడం, ప్రజలకు పోషక పదార్థాలు అందించడమే లక్ష్యంగా వీటిని జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చే పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది.

ఉత్తర ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణలోని 60 రేషన్ షాపులను ఇందుకోసం ఎంపిక చేసింది.

ఈ షాపుల్లో తృణధాన్యాలు, పప్పులు, పాల ఉత్పత్తులు, రోజువారీ నిత్యావసర సరుకులు వంటి 3,500 ఉత్పత్తులు విక్రయించ నున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ration Shops as Jan Poshan Centres

You cannot copy content of this page