Mon. Mar 9th, 2026

MLA Raj Thakur meets Duddilla Sridhar : హైదరాబాద్ లో ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుని కలిసిన రామగుండం మేయర్ మహంకాళి స్వామి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి. రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్ నేతృత్వంలో రామగుండం మున్సిపల్ మేయర్ మహంకాళి స్వామి డిప్యూటీ మేయర్ పాతిపెళ్లి ఎల్లయ్య పలు కార్పొరేటర్లు మున్సిపల్ శాఖ అధ్యక్షులు బొందల రాజేష్ ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Raj Thakur meets IT Minister Duddilla Sridhar Babu

Related Post

You cannot copy content of this page