Rahul Gandhi : రాహుల్ గాంధీ మర్యాదపూర్వకంగా కలిసిన రామగుండం ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మరియు వారి సతీమణి మనాలి ఠాకూర్

త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి.. తెలంగాణ రాష్ట్రాల నూతన జిల్లా అధ్యక్షులు మరియు పట్టణ అధ్యక్షులకు వికారాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ తరగతుల కార్యక్రమానికి నేడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవ్వడం జరిగింది.

హెలిఫ్యాడ్ వద్ద రాహుల్ గాంధీ ఘనస్వాగతం పలికిన అనంతరం రెండు రాష్ట్రాల ఉమ్మడి పచ్చడి సమావేశంలో పాల్గొని సభ్యులకు పలు కీలక అంశాలపై దిశా- నిర్దేశం చేయడం జరిగింది.

ఈ సమావేశంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్ పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rahul Gandhi pays courtesy call on Ramagundam MLA

You cannot copy content of this page

Scroll to Top