తేదీ : 21/12/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); పాలకొల్లు నియోజకవర్గం లో కూటమి నాయకుల ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అదేవిధంగా ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


