Jagan’s Birthday Celebration : ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

TRINETHRAM NEWS

తేదీ : 21/12/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఉంగుటూరు నియోజకవర్గం, మండలం, నారాయణపురం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో వైసిపి మండల అధ్యక్షులు మరడ. మంగారావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి పాలనలో విద్యా, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని ప్రశంసించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ రమావతి, అడపా. శ్రీనివాస్, పొన్నాడ. రత్నాజీ, సేనాని. బాలాజీ కూడా పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Former Chief Minister's birthday celebrations in grand style

You cannot copy content of this page

Scroll to Top