Progress Plan Program : ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ మార్చ్ 09, త్రినేత్రం న్యూస్. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా దేవరకొండ పట్టణంలో నిర్వహించిన 5k రన్ కార్యక్రమాన్ని ఎం ఎల్ ఏ నేనావత్ బాలు నాయక్ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు , వివిధ అనుభంద సంఘాల నాయకులు, కౌన్సిలర్లు , యువజన నాయకులు, తది తరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Public Administration - Progress Plan Program

You cannot copy content of this page

Scroll to Top