President, General Secretary met MP : ఎంపీ ని కలిసిన అధ్యక్షరాలు, ప్రధాన కార్యదర్శి

TRINETHRAM NEWS

తేదీ : 29/12/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగు మహిళ అధ్యక్షురాలుగా, ప్రధాన కార్యదర్శులుగా నియమితులైనటువంటి షేక్. నసీమా పితాని.

పద్మ మర్యాదపూర్వకంగా గురు నానక్ కాలనీలో ఉన్న పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎంపి కేశినేని శివనాథ్ ను కలిశారు.

ఈ సందర్భంగా ఆయన వాళ్లకు అభినందనలు తెలిపారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

President, General Secretary met MP

You cannot copy content of this page

Scroll to Top