Thyagarajaswamy : త్యాగరాజస్వామి నూట ఏడు వ ఆరాధనోత్సవాలు

TRINETHRAM NEWS

తేదీ : 29/12/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరంలో త్యాగరాజస్వామి నూట ఏడు వ ఆరాధనోత్సవాలు వచ్చే సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఆరు, జనవరి నాలుగు వ తేదీ నుండి తొమ్మిది వ తారీకు వరకు జరుగుతాయని త్యాగరాజ భక్త సభ అధ్యక్షులు మరియు కార్యదర్శులు ఉ ద్ద రాజు, కాశి విశ్వనాథరాజు, కా ర్మూరి . ఆదిత్యులు తెలిపారు.
ఆర్యవైశ్య యువజన సంఘం భవనంలో పత్రికా సమావేశం నిర్వహించి, సంబంధిత ఉత్సవాల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు.

నిర్వాహకుల ప్రకారం సంగీత కళాకారులతో ఐదు రోజుల పాటు ఆర్యవైశ్య వర్తక సంఘం భవనంలో (త్యాగరాజభవనం) మరియు తొమ్మిది వ తేదీన తేదీన అల్లూరి సీతారామరాజు సంస్కృతిక భవనంలో ఉత్సవాలు నిర్వహిస్తారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Thyagarajaswamy 107th Aradhanatsavam

You cannot copy content of this page

Scroll to Top