తేదీ : 09/07/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ గురునానక్ కాలనీ , పార్లమెంట్ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ను ఎన్టీఆర్ భవనం తన క్యాంప్ కార్యాలయంలో కృష్ణాజిల్లా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం మాజీ ఎంపీ బాడిగ. రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆయనకు ఎంపీ ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా కేశినేని . శివనాథ్ కు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించడం జరిగింది. కాసేపు వీరిద్దరూ ప్రస్తుత రాజకీయాలపై పలు అంశాలు చర్చించుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


