WhatsApp Image 2024 09 05 at 2.42.10 PM
Tearful scenes in Vijayawada
Trinethram News : విజయవాడ
చిట్టినగర్ పరిధిలో అదృశ్యమైన 14 ఏళ్ల బాలుడు వరద నీటిలో శవమై తేలాడు.
నడుము లోతు నీటిలో మృతదేహాన్ని తీసుకెళ్తున్న కుటుంబసభ్యులు.
కొడుకుని తరలిస్తుండగా తల్లి రోదిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
