Trinethram News : ద.గోవాలోని శ్రీసంస్థాన్ గోకర్ణ పార్తగాలి జీవోత్తమ మఠంలో శ్రీరాముడి కంచు విగ్రహాన్ని PM మోదీ ఆవిష్కరించారు.ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన(77 ఫీట్) విగ్రహం కావడం విశేషం.గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు,CM ప్రమోద్ సావంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’రూపకర్త రామ్ సుతార్ తల్పోణ నదీ తీరంలో దీన్ని రూపొందించారు.మఠం స్థాపించి 550ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


