అంబేద్కర్ సేన రాష్ట్ర కన్వీనర్ దప్పెల్ల దేవదాసు
అంబేద్కర్ సేన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎన్. బి సాగర్
Trinethram News : వైయస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు: ప్రచురణార్థం తేదీ:28.11.2025 : ప్రొద్దుటూరు లో మైదుకూరు రోడ్డు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర 135వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ సేన నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.అంబేద్కర్ సేన రాష్ట్ర కన్వీనర్ దప్పెల్ల దేవదాసు మరియు అంబేద్కర్ సేన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎన్. బి సాగర్ నాయకులు మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిరావు పూలే సమాజ అభ్యున్నతికి చేసిన అద్భుత సేవలను కొనియాడారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల విద్య, హక్కుల సాధన, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి నేటికీ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


