
PM Spoke JD Vance : త్రినేత్రం న్యూస్ : భారత్-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చ. ఇరు దేశాల మధ్య కీలక రంగాల్లో సహకార విస్తరణపై చర్చ. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశంపై చర్చ.
జేడీ వాన్స్ దంపతులకు కుమారుడు జన్మించడంపై ప్రధాని మోడీ అభినందనలు. జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్‌కు శుభాకాంక్షలు తెలిపిన మోడీ….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe