ఆగస్ట్ 31, 2026
TRINETHRAM NEWS
Scientist Jobs ISRO

Scientist Jobs ISRO : త్రినేత్రం న్యూస్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) బెంగళూరులోని హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (HSFC) గ్రూప్-ఏ కేటగిరీలో సైంటిస్ట్/ఇంజినీర్-ఎస్‌డీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఉద్యోగాలకు సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 6 పోస్టులకు ఆగస్టు 10 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆగస్టు 30, 2026 వరకు దరఖాస్తు గడువు ఉంది. ఎంపికైన వారికి నెలకు రూ.67,700 నుంచి రూ.2,08,700 వరకు వేతనం, ఇతర అలవెన్సులు లభిస్తాయి…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page