Rahul Gandhi : ట్రంప్ విషయాన్ని ప్రధాని మోదీ స్పష్టం చేయలేదు

TRINETHRAM NEWS

Trinethram News : Jul 29, 2025, ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. కాల్పుల విరమణ విషయంలో ట్రంప్‌ అబద్ధం ఆడుతున్నారని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పలేదని ఆయన విమర్శించారు. అంతకుముందు “భారత్‌-పాక్‌ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ 29 సార్లు చెప్పుకొన్నారు. మోదీకి ఇందిరా గాంధీలా ధైర్యం ఉంటే.. ట్రంప్ ‘అబద్ధాలకోరు’ అని ప్రకటించాలి” అని రాహుల్‌ డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

PM Modi did not

You cannot copy content of this page

Scroll to Top