MLA Pulaparthi Ramanjaneyulu : నెల రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తాం

TRINETHRAM NEWS

తేదీ : 19/12/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరంలో శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు ప్రజల నుంచి పన్నెండు ఆర్జీ పత్రాలను స్వీకరించారు. ఇళ్ల స్థలాలు, వాటి పట్టాలు, తొలగించడం, సంబంధిత పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ ఆర్జీలు అందాయి. తమ దృష్టికి వచ్చినటువంటి సమస్యలను నెల రోజుల్లో పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

We will resolve the issues within a month

You cannot copy content of this page

Scroll to Top