జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 19/12/2025. వైయస్సార్ కడప జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లా, కమలాపురం క్రాస్ రోడ్డులో ఓ మందు బాబు హల్ చల్ చేశాడు. పీకలదాకా మందు తాగి రోడ్డుకు అడ్డంగా పడుకున్నాడు. అదేవిధంగా ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగించాడు. ఆయన తీరుతో వాహనదారులందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టణ కూడళ్ళు, రహదారులు మందుబాబులకు అడ్డాలుగా మారాయని స్థానికులు అగ్రహం వ్యక్తం చేశారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Drug addict hurling on the road

You cannot copy content of this page