MLAs Inspecting Themselves : స్వయంగా పరిశీలిస్తున్న శాసనసభ్యులు

TRINETHRAM NEWS

తేదీ : 27/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గం, ఏలూరు – జంగారెడ్డిగూడెం ఆర్ మరియు బి రహదారిపై రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయి. ఉప్పలపాడు వద్ద జరుగుతున్నటువంటి రోడ్డు మరమ్మతుల పనులను స్వయంగా చింతలపూడి శాసనసభ్యులు సొంగా.రోషన్ కుమార్ స్వయంగా పరిశీలించడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLAs inspecting themselves

You cannot copy content of this page

Scroll to Top