Penumuru News : జెట్టి గుండ్లపల్లి వద్ద ముళ్ళ పొదలు తొలగించిన పెనుమూరు ఎస్సై

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరు చిత్తూరు మెయిన్ రోడ్ లో జెట్టి గుండ్లపల్లి క్రాస్ వద్ద ముల్ల పొదలు రోడ్డుకు అడ్డంగా ఉండి వాహన చోదకులకు రోడ్డు సరిగా కనబడకుండా ఉండింది.

అందువల్ల ఆక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉందని గ్రహించిన పెనుమూరు ఎస్సై వెంకట నరసింహ వాటిని ఈరోజు జెసిబి సాయంతో తొలగించి రోడ్డును బాగా కనబడేటట్లు చేశారు.

అందులో అక్కడ అది డేడ్ క్రాస్ కాబట్టి వాటిని తొలగించడం వల్ల రోడ్డు బాగా కనబడుతుందని పోలీసు సిబ్బందికి వాహన చోదకులు కృతజ్ఞతలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Penumuru SI removes thorn bushes at Jetty Gundlapally

You cannot copy content of this page

Scroll to Top