ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు ). అల్లూరిజిల్లా, కొయ్యూరు మండలం, రేవళ్లు పంచాయతీ, రేవళ్లు కొలనీ, శాంతి నగరం గ్రామంలో 300 మీటర్స్,సి సి రోడ్ పది లక్షల బడ్జెట్ తో , టీడీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ జిసిసి చైర్మన్, MVV ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మరియు గ్రామ యువతకు వాలీబాల్ కిట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మేడిపోయిన చిన్న,రేవళ్లు పంచాయతీ సర్పంచ్ జనుమూరి వెంకటలక్ష్మి, కొయ్యూరు సర్పంచ్ మా కాడ బాలరాజు, ఐటిడీపీ ఇంచార్జ్ కురుజు శ్రీను బాబు, తోట దొరబాబు, మేడిపోయిన సత్తిబాబు, మట్టపర్తి అప్పలరాజు, బేతాళ అప్పారావు, స్వామి, బాచి, నంబర్ పద్మ, పండు,కాంట్రాక్టర్ జలుమూరు చంద్ర, జలుమూరు త్రిమూర్తులు, వి ఆర్ పి బెన్నమ్మ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


