MLA KP Vivekanand : కాలనీ అభివృద్ధిలో నా సంపూర్ణ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు 131 – కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫేజ్ – 1 లో 43.00 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గత 12 ఏళ్ల కాలంలో పద్మా నగర్ ఫేస్ -1 కాలనీని మౌలిక వసతుల కల్పనలో ఆదర్శవంతంగా అభివృద్ధి పరిచామని అన్నారు. సంక్షేమ సంఘం సభ్యులు కూడా చేసిన పనులను మరువకుండా నూతన పనులను మా దృష్టికి తీసుకువస్తూ కాలనీ అభివృద్ధికి పాటుపడటం సంతోషకరమైన విషయమన్నారు. రానున్న రోజుల్లో కూడా కాలనీ అభివృద్ధికి నా సంపూర్ణ సహకారాలు ఉంటాయన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కెఎం.గౌరీష్, వాటర్ వర్క్స్ ఏఈ రవి, ఎస్సై ఏ.వినోద్ కుమార్, కాలనీ అధ్యక్షులు సత్తిరెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి, కోశాధికారి ప్రసాద్ రావు, సలహాదారులు సభ్యులు ముత్యాలు, శివనాగిరెడ్డి జయసింహారెడ్డి, కాసింపిరా, సభ్యులు సత్యం, వేణు, కృష్ణారావు, మోహన్, సుబ్బారెడ్డి, రంగసుబ్బయ్య, భాస్కర్ రెడ్డి, రమణారెడ్డి, సందీప్ రెడ్డి, వినోద్ సింగ్, సుబ్బారావు, సురేందర్ రెడ్డి, సంగమేశ్వర రావు, చంద్రమౌళి, బొంబాయి శ్రీనివాస్, ప్రభంజన్ రెడ్డి, నరసింహారెడ్డి చంద్ర, భాస్కర్ చారి, రాజు, వినోద్, సుధాకర్, శివ మరియు కాలనీ మెంబెర్స్ విజయ, సాంబశివరావు, వినోద్ కుమార్, సుధాకర్, గురుబ్రహ్మం, శంకరయ్య, సంజీవరెడ్డి, రామారావు, మూర్తి,వెంకట్ రావు, సూర్యనారాయణ,రమణయ్య, శ్రీనివాస్, సీనియర్ నాయకులు కిషోర్ చారి, పప్పిరెడ్డి సురేందర్ రెడ్డి, శ్రీనాథ్, కళ్ళెం శ్రీనివాస్ గౌడ్, సుధాకర్ రెడ్డి, వెంకటేష్, దుర్గా రావు, కెపి.వినయ్, రమణా రెడ్డి, ఎండి.నజీర్, అజయ్, మహేష్, ఖలీల్, మధుకర్ రెడ్డి, భగవాన్ రెడ్డి, జయం చారి, రమేష్, అజయ్, ఆంజనేయులు, బొంబాయి శ్రీను, శివా, శ్రీధర్ రెడ్డి, కిరణ్ యాదవ్, సత్యనారాయణ యాదవ్, ఎషబోయిన రాజు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

My full support will always be there for the development of the colony

You cannot copy content of this page

Scroll to Top