Pawan Kalyan Drishti : పవన్ కళ్యాణ్ దృష్టి

TRINETHRAM NEWS

తేదీ : 16/11/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇ న్ చార్జ్ గా గతంలో పనిచేసినటువంటి మర్రెడ్డి. శ్రీనివాసును రెండు నెలల క్రితం ఆ పార్టీ బాధ్యతల నుంచి తప్పించింది. పార్టీ ప్రక్షాళన పై జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు.
కార్యక్రమాల నిర్వహణ కోసం ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరి ప్రసాద్ , మాజీ శాసనసభ్యులు దొరబాబు, తుమ్మల. బాబు, . ఓదూరి. కిషోర్ ను జనసేన నియమించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page

Scroll to Top