Two Youths Died : ఇద్దరు యువకులు మృతి

TRINETHRAM NEWS

తేదీ : 16/11/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లా , మల్లెమడుగు రిజర్వాయర్ లో ఈతకు వెళ్లి ఇద్దరు శేఖర్ (ముప్పైరెండు), నరేష్ (ముప్పై అరు) అనే యువకులు మృతి చెందారు. నీటిలో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళిద్దరూ తిరుపతి తాతయ్య గుంటకు చెందిన వాళ్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై విచారణకొనసాగుతోంది. విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మునీరుగా విలపిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Two youths died

You cannot copy content of this page

Scroll to Top