జూలై 28, 2026
TRINETHRAM NEWS
Pawan Kalyan

Pawan Kalyan : చిత్తూరు జిల్లా : త్రినేత్రం న్యూస్: జూలై 27; చిత్తూరు జిల్లా, శాంతిపురం మండలం, కడపల్లి గ్రామం వద్ద స్థానికులు మంచినీళ్ల ట్యాంకు నుంచి నీళ్లు పట్టుకుంటున్నారు. ఒక బైక్ స్పీడ్ గా వచ్చి ఢీకొట్టడం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 130 రైతు బజార్లు,500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో వచ్చేనెల అనగా ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. కూటమి ప్రభుత్వం సామాన్యుడికి అండగా ఉంటుందని పవన్ తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page