త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 28 నెల్లూరు జిల్లా.. పార్లమెంటరీ కమిటీ ఆన్ ఇండస్ట్రీస్ సభ్యులు నాలుగు రోజులు దేశంలోని వివిధ ప్రాంతాలలో గల ముఖ్యమైన పరిశ్రమలను సందర్శించేందుకు రాజ్యసభ సభ్యులు మరియు కమిటీ చైర్మన్ , తిరుచ్చి శివ ఆధ్వర్యంలో నేడు కొచ్చి కి చేరుకున్నారు.
కమిటీ సభ్యులైన రాజ్యసభ సభ్యులు ,బీద మస్తాన్ రావు యాదవ్ వివిధ మీటింగులలో కమిటీ సభ్యులతో పాల్గొన్నారు.
ఈ కమిటీ పారిశ్రామిక అభివృద్ధి కోసం భారత ప్రభుత్వానికి తగు సూచనలు, సలహాలు ఇస్తుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


