YCP to TDP : టిడిపిలోకి కీలక నేతలు, వైసీపీకి బిగ్ షాక్

TRINETHRAM NEWS

తేదీ : 28/12/2025. ప్రకాశం జిల్లా : (త్రినేత్రం న్యూస్); వెలిగండ్ల మండలం లో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మండల స్థాయి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఆ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు సుమారు నూట అరవై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఎంపీపీ రామన.మహాలక్ష్మి, వైస్ ఎంపీపీ ఎర్రబోయిన. భారతి, నాగూర్ యాదవ్, మాజీ జడ్పిటిసి రామన. తిరుపతి రెడ్డి, కోటాలపల్లి సర్పంచ్ భాస్కర్ రెడ్డి, వంటి ప్రముఖులు టీటీపీ తీర్థం పుచ్చుకున్నారు.

దీంతో స్థానిక రాజకీయ సమీకరణ పై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

join TDP, big shock for YCP

You cannot copy content of this page

Scroll to Top