Parigi is a former MLA who participated in the birthday celebrations
Trinethram News : మండల పరిధిలోని మోత్కూరు మాజీ సర్పంచ్ కరణం నాగేశ్వర్ రావు మనమరాలి జన్మదిన వేడుకల్లో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పాల్గొని చిన్నారిని ఆశీర్వదించరు.ఈ కార్యక్రమంలో దోమ మాజీ జడ్పీటీసి నాగి రెడ్డి,పరిగి మాజీ ఎంపీపీ అరివింద్ రావు,పీఏసీఎస్ చేర్మెన్ ప్రభాకర్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ మల్లేశం,దోమ మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు కె. రాజిరెడ్డి, పార్టీ అధ్యక్షులు గోపాల్ గౌడ్,మాజీ ఉపసర్పంచ్ శ్రీకాంత్ రావు,నాయకులు శశిధర్ రెడ్డి,సంతోష్, మల్లయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.