జూలై 16, 2026

WhatsApp Image 2024 10 05 at 15.19.16

TRINETHRAM NEWS

Birthday celebrations in the mine are not grand

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం కాక( జి వెంకటస్వామి) జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు మల్లికార్జున్ అధ్యక్షతన గోదావరిఖనిలో నిరుపేదలకు ఉచిత అల్పాహారం, అమ్మ పరివార్ ఆశ్రమంలో కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదానం చేశారు. అందజేశారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. వేరు వేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో జోనల్ చైర్మన్ కె రాజేందర్, మీల్స్ ఆన్ వీల్స్ కో ఆర్డినేటర్ బంక రామస్వామి, సీనియర్ సభ్యులు గుండ వీరేశం, పోకల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Birthday celebrations in the mine are not grand

You cannot copy content of this page