ఆదాయపు పన్ను శాఖ పాన్ 2.0 ప్రాజెక్టును వచ్చే ఏడాది నుంచి అమలు చేయనుంది. ఈ ప్రాజెక్టును అమలు చేసే బాధ్యతను ఐటీ సంస్థ ఎలీఐమైండ్ లిమిటెడ్కు అప్పగించింది. ఈ ప్రాజెక్టులో పాన్ కేటాయింపు, సవరణలు, నవీకరణ, ఆధార్-పాన్ అనుసంధానం, కార్డును తిరిగి జారీ చేయడం వంటి అన్ని సేవలు ఒకే వేదికగా లభిస్తాయి. ప్రజలకు మెరుగైన పాన్ సేవలు అందించడమే దీని లక్ష్యం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


