Vadtya Ramesh Naik : చిన్నారులను ఆశీర్వదించిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు వడ్త్య రమేష్ నాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ ఆగష్టు 05 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మాకం చంద్రమౌళి మనవడి జన్మదిన వేడుకలలో పాల్గొన్నబిఆర్ఎస్ పార్టీదేవరకొండనియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ చిన్నారులను ఆశీర్వదించి ,జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలోపార్టీ ఆభిమానులు ,నాయకులు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vadtya Ramesh Naik blessed the children

You cannot copy content of this page

Scroll to Top