Soldiers Killed : పాకిస్థాన్కు షాక్, 10 మంది సైనికులు హతం

TRINETHRAM NEWS

Trinethram News : భారత్తో యుద్ధం తప్పదన్న వేళ పాకిస్థాన్కు షాక్ తగిలింది. నిన్న ఆ దేశంలోని క్వెట్టాలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) జరిపిన దాడుల్లో 10 మంది పాక్ సైనికులు మృతి చెందారు. మార్గట్ ఏరియాలో రోడ్డు పక్కన బాంబు పెట్టి, రిమోట్ కంట్రోల్తో పేల్చేశారు. ఆ దాడి వీడియోను BLA విడుదల చేసింది. కాగా మార్చిలో BLA జరిపిన దాడుల్లో 60 మంది హతమైన సంగతి తెలిసిందే. పాక్ నుంచి స్వాతంత్ర్యం కోసం BLA పోరాడుతోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pakistan shocked, 10 soldiers

You cannot copy content of this page

Scroll to Top