Trinethram News : 2019లో ఇండియన్ ఎయిర్ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను పట్టుకున్న పాక్ ఆర్మీ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా(37) తాజా ఎన్ కౌంటర్లో హతమయ్యా డు. తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్(TTP)తో జరిగిన గన్ఫర్లో మరణించాడు. అయితే పుల్వామా అటాక్ అనంతరం ఇండియన్ ఆర్మీ పాక్లోని బాలాకోట్లో ఎయిర్టెక్స్ చేపట్టగా అభినందన్ పట్టుబడ్డారు. ఆ తర్వాత భారత్ తిరిగొచ్చిన ఆయన నేషనల్ హీరో గా గుర్తింపు పొందారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


