ప్రేమించినవాడు దక్కలేదని 11 రాష్ట్రాల్ని వణికించింది!

TRINETHRAM NEWS

Trinethram News : ప్రేమించినవాడు దక్కలేదని చెన్నైలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి రెనే జోషిల్డా దేశంలోని 11 రాష్ట్రాల్ని వణికించింది. సహోద్యోగి ప్రేమను తిరస్కరించడంతో ప్రతీకారం తీర్చుకోవాలని పెద్ద ప్లాన్ వేసింది. అతడి పేరుతో నకిలీ ఈ-మెయిల్ ఐడీలు సృష్టించి పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ స్కూళ్లు, ఆస్పత్రులు, స్టేడియంలకు బాంబు బెదిరింపులు పంపించింది. ఈ క్రమంలో ఓసారి తన ఒరిజినల్ ఐపీ నెంబర్ నుంచి ఫేక్ ఈ-మెయిల్ ఓపెన్ చేయడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

11 states shocked after

You cannot copy content of this page

Scroll to Top