Minister Satya Prasad : ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశాలు

TRINETHRAM NEWS

తేదీ : 30/07/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతున్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సత్య ప్రసాద్ సూచించారు. సంబంధిత నదీ ప్రవాహాక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించడం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు వరద ఉధృతిపై ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలని , అవసరమైతే ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.ఇరవై నాలుగు గంటలు పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Orders to alert people

You cannot copy content of this page

Scroll to Top