తేదీ : 30/07/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు లో మంత్రి నిమ్మల రామానాయుడు మంచి శుభవార్త తెలపడం జరిగింది. ఈ ఏడాది చివరకి పోలవరం నీటిని ఉత్తరాంధ్ర ప్రజలకు అందజేస్తామని తెలిపారు. ఆయన పోలవరం పనులపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ సంబంధిత వాల్ నలభై శాతం పూర్తి అయిందన్నారు. దీంతో డిసెంబర్ నెల నాటికి నీటిని విడుదల చేస్తామంటూ వెల్లడించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


