Darshan Tickets : దర్శన టిక్కెట్లు ను భారీగా పెంచిన తిరుమల తిరుపతి దేవస్థానం

TRINETHRAM NEWS

తేదీ : 30/07/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి పట్టణంలో వెంకటేశ్వర స్వామి దర్శన టికెట్లు సంఖ్యను తిరుమల తిరుపతి దేవస్థానం భారీగా పెంచడం జరిగింది. ఇకపై ప్రతిరోజూ కరెంటు బుకింగ్ కోటా కింద ఒక వేయి ఐదు వందలు రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా రేణిగుంట విమానాశ్రయంలో నాలుగు వందలు టికెట్లను మంజూరు చేయాలని నిర్ణయించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tirumala Tirupati Devasthanams has

You cannot copy content of this page

Scroll to Top