WhatsApp Image 2024 06 01 at 10.42.43
One lakh kilos of gold reached India
Trinethram News : ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చిన రిజర్వ్ బ్యాంక్
పసిడి పరుగులు తీస్తూ భారత్‌కు చేరుకుంది. ఒకటి కాదు రెండు కాదు. అక్షరాలా లక్ష కిలోల బంగారం.. భారత గడ్డపై దిగింది.
ఒకేసారి వంద టన్నుల బంగారాన్ని లండన్ నుంచి ఇండియాకు తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
భారత్‌లో మళ్లీ స్వర్ణ యుగం మొదలైంది. ఇప్పుడు స్వర్ణ భారత్….24 కేరట్స్ బంగారంలా మెరిసిపోతోంది.
కొత్త బంగారు లోకంగా మారిన భారత్.. సరికొత్త స్వర్ణ చరిత్రకు శ్రీకారం చుట్టింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
